కెమెరా ముందు ఉంటాం కాబట్టే..

news02 July 9, 2018, 8:32 a.m. entertainment

rejina

సినిమా పిల్లర్- అందాల భామ రెజీనా ఎట్టకేలకు స్పందించింది. అదేనండీ ఆ మధ్య అమెరికా సెక్స్ రాకెట్ లో రెజీనా పేరు కూడా విన్పించింది కదా. ఐతే ఈ అంశంపై రెజీనా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇదిగో ఇన్నాళ్లకు చికాగో సెక్స్ రాకెట్ పై మాట్లాడిందీ అమ్మడు.

rejina hot

ఇక అసలు విషయానికొస్తే.. అసలు అమెరికా సెక్స్ రాకెట్ కు తనకు ఏమాత్రం సంబందం లేదని చెబుతోంది రెజీనా. తనపై లేనిపోని అబాండాలు వేసి.. దుష్ప్రచారం చేశారని వాపోతోంది. ఐనప్పటికీ చికాగో సెక్స్ రాకెట్ లో తనపేరు వచ్చినా ఎందుకు స్పందిచలేదో చెప్పుకొచ్చిందీ భామ. ఇలా ప్రతిదానికి స్పందిస్తే.. ఆ వ్యవహారం మరించ పెద్దదవుతుందని.. అది మరోరకంగా ప్రచారం జరుగుతుందని రెజీనా చెబుతోంది. 

rejina

అంతేకాదు మీడియా వాళ్లు కాస్త నిజానిజాలెంటో తెలుసుకుని వార్తలు రాస్తే బావుటుందని అంటోంది రెజీనా. ఇలాంటి వ్యవహారాలు ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు..చాలా రంగాల్లో ఉంటాయని.. కాకపోతే తామంతా కమెరా ముందు నటిస్తాం కాబట్టి తమలాంటి వారిపై ఫోకస్ ఎక్కువ ఉంటుందని చెప్పుకొచ్చింది.

 

tags: rejina, rejina hot, rejina about sex rocket, rejina about chikago rocket, rejina about americsa sex rocket, rejina about industry

Related Post