కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్ లో మెరిశారు

news02 May 19, 2019, 9:21 p.m. entertainment

cannesప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివెల్ అట్టహాసంగా మొదలయ్యింది. కనీ వినీ ఎరుగని రీతిలో కేన్స్ ఫిల్మి ఫెస్టివెల్ జరుగుతోంది. ఈనెల 25వరకు జరిగే ఈ వేడుకల్లో హాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రమఖులు పాల్గొంటున్నారు. ఇఖ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్ లో హాలీవుడ్‌ అందాల భామలు రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికిస్తున్నారు. వారికి మేము ఏ మాత్రం తీసుపోమంటూ మన బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ అందచందాలతో సరాగాలు ఒలికిస్తున్నారు.

cannes

భారతీయ ఫ్యాషన్‌ ప్రియుల కళ్లు జిగేల్‌ మనేలా బాలీవుడ్‌ నాయికలు కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివెల్ లో సందడి చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అందాల ముద్దు గుమ్మ దీపికా పదుకొణె, కంగనా రనౌత్‌ లు వయ్యారాలు ఒలకబోశారు. ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్ లతో ఈ భామలు అందరి చూపును తిప్పుకోకుండా చేశారు. హాలీవుడ్ నటీమణులకు ఏ మాత్రం తీసిపోమంటూ.. అందాలను ఆరబోశారు.

cannes

tags: cannes, cannes film fest, cannes film festivel 2019, cannes film fest 2019, priyanka in cannes, deepika in cannes, kangana in cannes

Related Post