మ‌ధ్య‌వ‌ర్తిగా హాలీవుడ్ న‌టుడు

news02 July 10, 2018, 3:07 p.m. entertainment

priyanka chopra

ముంబాయి: ప్ర‌ముఖ బాలీవుడు సుంద‌రి ప్రియాంక చోప్రా ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసింది క‌దా. పాపుల‌ర్‌ అమెరికన్‌ గాయకుడు, హీరో నిక్‌ జోనాస్‌తో ఆమె కొద్దిరోజులుగా ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎక్క‌డ మూవీ ప్రోగ్రామ్స్ జ‌రిగిన ఈజంట అక్క‌డ త‌ళుకుమంటూ.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఇద్ద‌రు అప్పుడే భార్య‌భ‌ర్త‌లు అయిపోయిన‌ట్లు మాంచి కెమిస్ట్రీని ప్ర‌ద‌ర్శిస్తోన్నారు. 

jhonson

అయితే ఈజంట ఇంత‌లా ద‌గ్గ‌ర కావ‌డానికి గ‌ల కార‌ణాన్ని చెప్పేశాడు ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు డ్వెయిన్ జాన్స‌న్‌. వీరిద్ద‌రూ క‌లువ‌డానికి కార‌ణం త‌నేనంటున్నాడు జాన్స‌న్‌. వారిద్ద‌రూ సంతోషంగా ఉండ‌డం ఆనందంగా ఉంది. ఆక్రెడిట్ అంతా నాదే. బేవాచ్ మూవీలో ప్రియాంక చోప్రాతో క‌లిసి యాక్ట్ చేశాను. ఇక జుమాంజి చిత్రంలో నిక్‌తో కూడా న‌టించాను. దీంతో ఇద్ద‌రుకి నేను కామ‌న్ ఫ్రెండ్ కావ‌డంతో... ప్రియాంక,నిక్‌ల‌కు ప‌రిచ‌యం చేయించాను. అంతే ఆప‌రిచ‌యాన్ని కాస్త వారు ప్రేమ‌గా మార్చుకొని... ఇప్పుడు ఒక్క‌రి విడిచి మ‌రొక‌రు ఉండ‌లేకపోతున్నారని చెప్పుకొచ్చాడు జాన్స‌న్‌. 

priyanka and nikc

అయితే ప్రియాంక, నిక్ మ‌ధ్య గాఢ‌మైన ప్రేమ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ...పెళ్లి విష‌యంలో మాత్రం ఓక్లారిటీ రాక‌పోవ‌డం విశేషం. ఇదే విష‌యాన్ని ఆమె త‌ల్లీ వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ప్పుడు...ఇప్పుడే క‌దా నిక్ క‌లిసింది... చూద్దామంటూ దాట‌వేసిందంటా...! అయితే ఆమె త‌ల్లీకి ప్రియాంక ఒక్క‌తే గార‌ల‌ప‌ట్టీ అయినందునా...పెళ్లికి ప్రియాంక త‌ల్లీ మ‌ధు... ఎలాంటీ అడ్డు చెప్ప‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు ఆమె స్నేహితులు.

tags: priyanka love with nikc,hollywood actor nikc,hollywood singer nick,holly hero jhonson,bollywood actress priyanka chopra,priyanka love affairs,priyanka love amit,priyanka love akash,priyanka chopra love azan,priyanka jain love algebra,vivek oberoi priyanka alva love story,priyanka bharali love story,priyanka chopra love bite pics,priyanka panchal love by chance priyanka chopra love story 2050,priyanka chopra love story movies,priyanka chopra love songs,priyanka chopra love story 2050 songs,priyanka love drag,priyanka love drag queen,priyanka love dhoni,priyanka dhoni love story,priyanka jha dhoni love story,priyanka jha ms dhoni love story,priyanka deshpande love storypriyanka dutt love story,priyanka love ringtone download,priyanka and ms dhoni love story,priyanka easy love,priyanka jha first love of dhoni,priyanka i love you fdmr priyanka jha dhoni first love photo,priyanka chopra love film,akash love priyanka fdmr,priyanka jha dhoni first love pics priyanka jha mahi's first love,the

Related Post