సాయిపల్లవి పై మనసు పడ్డ మంత్రి గారి కొడుకు..

news02 March 7, 2018, 11:03 a.m. entertainment

సినిమా పిల్లర్- అందాల భామ సీయి పల్లవి గుర్తుంది కదా.. ఫిదా సినిమాతో అందరిని మైకంలో ముంచిన ఈ అమ్మడు ఏకంగా ఓ మంత్రి కొడుకునే ఫిదా చేసింది. ఫిదా సినిమాలో సాయిపల్లవి నటనకీ.. చెప్పిన డైలాగ్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఐతే ఆంద్రప్రదేశ్ కు చెందిన ఓ మంత్రిగారి కొడుకు ఏకంగా సాయిపల్లవిపై మనసుపడ్డాడు. సదరు కుర్రొడు సాయి పల్లవిని పీకల్లోతు ప్రేముస్తున్నాడట. ఇంకేముంది ఈ విషయం ఇప్పుడు ఇటు రాజకీయవర్గాల్లో.. అటు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది.. 

తనకు సాి పల్లవి కావాలని సదజరు మంత్రి కొడుకు ఖరాఖండింగా చెప్పేశాడట. అంతే కాదు ఇప్పటికే తన లవ్ ప్రపోజల్ సాయిపల్లవికి సన్నిహితుల ద్వార పంపించాడట కూడా. అయితే సాయి పల్లవి నుంచి మాత్రం ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదట.  నా పెళ్లి నా ఇష్టం కాదు  మా అమ్మానాన్నల ఇష్టమని చెప్పిన అమ్మడు.. వారు ఎవరిని చూసి చేసుకోమంటే వారినే చేసుకుంటానని స్పష్టం చేసిందట సాయిపల్లవి. అంతేకాదు తాను ఇంకా చాలా సినిమాల్లో నటించాల్సి ఉందని.. అప్పుడే పెళ్లేంటని ప్రశ్నిస్తోందట సాయిపల్లవి. మరి మంత్రిగారి కొడుకు పరిస్తితి ఏంటనే అందరి ఆలోచన.
 

Related Post