కడసారి చూపుకోసం తరలివచ్చిన తారాలోకం..

news02 Feb. 28, 2018, 12:32 p.m. entertainment

ముంబయి- అతిలోక సంుదరి శ్రీదేవిని కడసారి చూసేందుకు సినీ.. రాజకీయ ప్రముఖులతో పాటు అబిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉంచిన శ్రీదేవి పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. సినీరంగానికి చెందిన చిరంజీవి, ఐశ్వర్యారాయ్‌, అనిల్‌ కపూర్‌, సంజీవ్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, ఊర్వశి రౌతెలా, ఆదిత్య ఠాక్రే, లీలా భన్సాలీ, రమేశ్‌ సిప్పీ, కునాల్‌ ఖేము, సోహా అలీ ఖాన్‌, కాజోల్‌, అజయ్‌ దేవగణ్‌, సల్మాన్‌ ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్‌, ఫరా ఖాన్‌, అను కపూర్‌, సంజయ్‌ ,  హేమమాలిని, ఇషా డియోల్‌, హర్షవర్ధన్‌ కపూర్‌, రవి కిషన్‌, సుభాష్‌ ఘాయ్‌, టబు, మాధురీ దీక్షిత్‌, సారా అలీ ఖాన్‌, అర్జున్‌ కపూర్‌, అక్షయ్‌ ఖన్నా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, సుస్మితాసేన్‌ తదితరులు శ్రీదేవికి నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు.

Related Post