శ్రీదేవి చివరి క్షణాల వీడియో..

news02 Feb. 25, 2018, 8:34 a.m. entertainment

https://newspillar.s3.amazonaws.com/media/srdevi3333.jpg

సినిమా పిల్లర్- అతిలోక సుందరి శ్రీదేవి చనిపోవడానికి ముందు ఎక్స్ క్లూజివ్ విడీయో న్యూస్ పిల్లర్ కు లభించింది. దుబాయ్ లో తమ బందువుల పెళ్లికి శ్రీదేవి భర్త భోనీ కపూర్, కూతురు ఇషాతో కలిసి 11 గంటలకు వెళ్లింది. ఆ తరువాత రాత్రి ఒంటి గంట వరకు అందరితో సరదాగా గడిపింది. ఇక శ్రీదేవికి గుండె పోటు వచ్చే కొన్ని క్షణాల ముందు ఆమె వీడియో ప్రత్యేకంగా న్యూస్ పిల్లర్ కు దొరికింది. అతిలోక సుందరి శ్రీదేవి చివిరి క్షణాల వీడియో మీకోసం..
 

Related Post