భామ అనుకుని భామ్మ దగ్గరకు..

news02 Oct. 21, 2018, 7:41 a.m. general

girllove

ఆతడి వయసు కేవలం 15 ఏళ్లు.. ఆమె వయసు ఏకంగా 60 ఏళ్లు.. లెక్కకైతే వారిద్దరిది అవ్వా.. మనవడి వరుస. కానీ ఇద్దరికి పెళ్లైపోయింది. ఏంటీ వినడానికే అదోలా ఉందా.. నమ్మలేకపోతున్నారా.. ఐతే ఇది నిజంగా జరిగిందండీ బాబు. అసలేం జరిగిందంటే.. అస్సాం కు చెందిన ఓ కుర్రాడు ఫోన్ కాల్ చేయగా అకి కాస్త రాంగ్ నెంబర్ కు వెళ్లింది. ఐతే అవతల అడ గొంతు విన్పించే సరికి ఆ అబ్బాయిలో ఎక్కడ లేని ఆనందం. అలా వాళ్లిద్దరు తరుతూ మాట్లాడుకునే వాళ్లు. అది కాస్త పరిచయం.. ఆ తరువాత ప్రేమ వరకు వెళ్లిందట. ఇంకేముంది. రోజు ఫోన్ లో ఇక ఒకటే కబుర్లు. మనసు విప్పి రోజూ గంటల తరబడి వాళ్లిద్దరు మాట్లాడుకునే వాళ్లు. 

 

ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాక.. ఒక రోజు ఇద్దరు కలుసుకున్నారు. ఇంకేముంది ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నాక.. అవాక్కయ్యారు. ముందుగా ఆ కుర్రాడు ఆమెను చూసి షాక్ అయ్యాడట. ఎందుకంటే తాను ఇన్నాళ్లు ప్రేంమించింది... పెళ్లి చేసుకోవాలనుకుంది భామను కాదు.. భామ్మనని తెలుసుకున్నాడు. అంటే ఆమె వయసు సుమారు 60 ఏళ్లు ఉంటుందట. ఇంకేముంది కళ్లు తిరిగి పడిపోయాడు మనోడు. ఐతే వీళ్లిద్దరి సంగతి తెలుసుకున్న సదరు మహిళ బంధువులు.. చుట్టుపక్కల వాళ్లు.. ఇద్దరికి బలవంతంగా పెళ్లి చేసేశారట. దీంతో ఇద్దరికి కాళ్ల క్రింద భూమి బద్దలైనంత పనైంది. తమకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశారని వాపోతున్నారు.  
 

tags: boy old woman love, boy old age woman love, boy olg woman marriage, 15years boy 60 years woman love, 15years boy, 60years woman marriage, boy shocked to see lover

Related Post