నిర్భ‌య దోషుల రివ్యూ పిటిష‌న్ కొట్టేసిన అపెక్స్ కోర్టు

news02 July 9, 2018, 3:58 p.m. general

supreme jedgement on nirbhaya  case

ఢిల్లీ: సుప్రీంకోర్టు దేశం గ‌ర్వించ‌ద‌గిన తీర్పు చెప్పింది. దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపిన నిర్భ‌య దోషులకు ఉరే స‌రైంద‌ని పున‌రుద్ఘాటించింది. సుప్రీం కోర్టు ఫైన‌ల్ చేసిన ఉరి శిక్ష‌ను పునఃస‌మీక్షించాల‌ని నిర్భ‌య దోషులు చేసిన అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించింది. ఉరి శిక్ష‌ను జీవిత‌ఖైదుగా మార్చాల‌ని చేసిన విన్న‌పాన్ని తోసిపుచ్చింది. దోషులకు ఉరి శిక్ష ఒక్క‌టే మార్గ‌మ‌ని...అందుకే కేసు రివ్యూకు అనుమ‌తించ‌లేమ‌ని పేర్కొంది.  సుప్రీం సీజే దీపక్‌ మిశ్రా, జిస్టిస్ భానుమతి, జ‌స్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల‌తో కూడిన తిస‌భ్య ధ‌ర్మాసనం సోమ‌వారం ఈమేర‌కు కీల‌క తీర్పు చెప్పింది. 

nirbhaya convicts

ఇక 2012 డిసెంబ‌ర్ 16వ తేదీన నిర్భ‌య అనే అమ్మాయిపై ఆరుగురు అత్యాచారం చేసిన విష‌యం తెలిసిందే. ఈఆరుగురు మృగాళ్లు 23 ఏళ్లున్న ఆఅమ్మాయిని రేప్ చేసి తీవ్రంగా గాయ‌ప‌ర్చారు. ఆమెతో పాటు బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న నిర్భ‌య స్నేహితున్ని కూడా తీవ్రంగా చిత‌క‌బాది రోడ్డుపై ప‌డేశారు. అయితే ఈసంఘ‌ట‌న‌లో అమ్మాయి కొద్దిరోజులు ప్రాణాల‌తో పోరాటం చేసిన తుది శ్వాస విడిచింది. దీంతో పోలీసులు ఈఘ‌ట‌న‌లో 6గుర్నిఅదుపులోకి తీసుకున్నారు.  

nirbhaya mother

అయితే వీరిలో ఒక‌రు మైనర్ కావ‌డం, మ‌రొక‌రు జైల్లో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో...ట్ర‌య‌ల్ కోర్టు మిగిలిన న‌లుగురుకి ఉరి శిక్ష వేస్తూ...తీర్పునిచ్చింది. దీన్ని హైకోర్టు కూడా ఎండార్స్ చేసింది. దీంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అయితే దేశ అపెక్స్ కోర్టు కూడా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌మ‌ర్థించింది. ఈనేప‌థ్యంలోనే నిందితులు ముఖేష్‌(29), పవన్‌ గుప్తా(22), వినయ్‌ శర్మ(23)లు మ‌రోసారి త‌మ ఉరిని జీవిత ఖైదుగా మార్చాల‌ని సుప్రీంలో రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే తాజాగా సుప్రీం వీరి రివ్యూ పిటిష‌న్ కూడా డిస్మిస్ చేసి...నిందితుల‌కు ఉరి శిక్ష‌ను అమ‌లు చేయాల‌ని సోమ‌వారం ఆదేశించ‌డంతో...నిర్భ‌య త‌ల్లీదండ్రులు, ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

tags: supreme court judgement on nirbhaya convicts,Supreme Court,convicts,judgement,gangrape,review petition,Chief Justice Dipak Misra,judgment,Review applications,Delhi high court, juvenile,nirbhaya case,nirbhaya case verdict,nirbhaya case in hindi,nirbhaya case study,nirbhaya case judgement pdf,nirbhaya case culprits,nirbhaya case citation,nirbhaya case result,nirbhaya case status,nirbhaya case justice,nirbhaya case judge,nirbhaya case full story,nirbhaya case accused,nirbhaya case advocate,nirbhaya case aaropi,nirbhaya case act,nirbhaya case analysis,nirbhaya case aaropi name,nirbhaya case articles,nirbhaya case accused hanged or not,nirbhaya case accused minor,nirbhaya case accused juvenile name,the nirbhaya case,the nirbhaya case (2012),a p singh nirbhaya case,nirbhaya case a play,nirbhaya case bus,nirbhaya case boyfriend,nirbhaya case bbc documentary,nirbhaya case bjp,nirbhaya case brief nirbhaya case boyfriend name,nirbhaya case book,nirbhaya case bollywood,nirbhaya case bench,nirbhay

Related Post