లేక‌పోతే వ‌దిలేదే లేదు

news02 June 20, 2018, 11:24 a.m. general

sachin athulkar

భోపాల్‌: మామూలుగా సినిమా హీరోల‌కు ఫ్యాన్స్ ఉండ‌డం తెలుసు. క్రికెట్ స్టార్లకు అభిమానులుండ‌డం ప‌రిపాటి. సినిమా, క్రికెట్ స్టార్‌ల‌ను దేవుళ్లుగా కొలువ‌డంతో పాటు...చాలా మంది అమ్మాయిలు వారిని త‌మ క‌ల‌ల రాకుమారుడిగా ఉహించుకోవ‌డం తెలిసిందే. సినిమాల అంటే పిచ్చో లేక క్రికెట్ అంటే అభిమానమో అనేక‌ మంది యువ‌తులు హీరోలు, క్రికెట‌ర్ల‌పై మ‌న‌స్సు పారేసుకున్న విష‌యాలు కోకొల్ల‌లు.

sachin athulkar

అయితే ఇప్పుడు ట్రెండ్ మారిన‌ట్టుంది. క్రికెట్ స్టార్స్‌, సినిమా తార‌ల‌నే కాదు....ఇప్పుడు అంద‌మైన ఖాకీల‌ను చూసి కొంద‌రు యువ‌తులు ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. త‌మ ప‌రిస‌రాల్లో ప‌నిచేసే పోలీసుల‌తో పాటు, సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హ్యాండ్‌సాం ఖాకీల మ‌దిల‌ను కోల్ల‌గొట్టేందుకు యువ‌తులు తెగ ఉబ‌లాట‌ప‌డుతున్నారు. వారి మ‌న‌స్సు దోచుకొని...వారిని ఫిదా చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. 

sachin athulkar 3

తాజాగా ఇలాంటీ ఘ‌ట‌నే ఒక్క‌టి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌ర‌గ‌డం విశేషం. సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా యాక్టివ్‌గా ఉండే మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యిని ఎస్పీ స‌చిన్ అతుల్క‌ర్‌కు ఇలాంటీ అనుభ‌వ‌మే ఎదురైందంటా..! పంజాబ్‌ హోషియార్‌కు చెందిన 27 ఏళ్ల యువ‌తి ఈహాండ్‌సాం ఖాకీని ఫేస్‌బుక్‌లో చూసి ఫిదా అయిందంటా...! అంతే కాదు త‌న స్వ‌స్థ‌లం హోషియార్ వ‌దిలి స‌చిన్ విధులు నిర్వ‌హిస్తున్న ఉజ్జ‌యినికి వ‌చ్చి తెగ హార‌స్ చేస్తుందంటా...! 

sachin athulkar

అయితే ఈవిష‌యం కాస్తా ఇప్పుడు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చ‌ర్చ‌నీయాంశం కావ‌డంతో...ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారంటా..! ఎస్పీ స‌చిన్ అతుల్క‌ర్‌ను మ‌ర‌చిపోవాల‌ని...ఆయ‌న గురించి ఆలోచించి జీవితం పాడు చేసుకోవ‌ద్ద‌ని సూచించిన ఆయువ‌తి విన‌డం లేదంటా..!దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్ర‌స్తుతం పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకోవ‌డం విశేషం. అంతేకాదు ఆఅమ్మాయి సైకాల‌జీలో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిద‌ని చెబుతుండ‌డం కొస‌మెరుపు. 

tags: ujjaini sp sachin atulkar,mp, punjab,sachin atulkar age,sachin atulkar about,sachin atulkar autobiography,sachin atulkar and his wife,sachin atulkar address sachin atulkar ips age,sachin atulkar real age,about sachin atulkar ips officer,sachin atulkar sp age,sachin kumar atulkar age,sachin tendulkar education qualification,sachin tendulkar email id,sachin atulkar ips education,sachin atulkar girlfriend,sachin atulkar gym,sachin atulkar gf,sachin atulkar fitness guru,sachin atulkar ips graduation,sachin atulkar hometown,sachin atulkar history,sachin atulkar hd pics,sachin atulkar hd photo,sachin atulkar hd image,sachin atulkar history in hindi,sachin atulkar hd,sachin atulkar hot,sachin tendulkar home address,sachin kumar atulkar,sachin kumar atulkar ips,sachin kumar atulkar biography,sachin kumar atulkar sp,sachin kumar atulkar biodata,sachin kumar atulkar ,wikipedia,sachin kumar atulkar wiki,sachin kumar atulkar images,sachin kumar atulkar batch,sachin atulkar life story in ,hindi,sac

Related Post