క‌సితో మొస‌ళ్ల‌ను న‌రికేసిన గ్రామ‌స్థులు

news02 July 16, 2018, 5:16 p.m. general

crocodiles

జ‌కార్త: మాములుగా మొస‌ళ్ల‌ను చూస్తేనే మ‌నం జ‌డుసుకుంటాం. ఇక నివాస ప్రాంతాల్లో మొస‌ళ్లు ఉన్నాయంటే...అక్క‌డి వైపు చూసేందుకు కూడా స‌హ‌సం చేయం. ఎక్క‌డ వాటి ద‌గ్గ‌ర‌కెళ్లితే మ‌న‌ల్ని పిక్కుతింటాయోన‌ని జంకుతాం. కానీ, ఇండొనేషియాలో ప‌పువా ప్రావిన్స్‌లో ఓఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 

crocodiles

ప‌పువా ప్రావిన్స్‌కు చెందిన ఓగ్రామ ప్ర‌జ‌లు 3 వంద‌ల‌ మొస‌ళ్ల‌ను చంపేశారు. అయితే ఓ మొస‌లి వారి గ్రామానికి చెందిన సుగి అనే వ్య‌క్తిని పొట్ట‌న‌బెట్టుకోవ‌డంతో...ఆగ్రామ‌స్థులు ఈఘాతుకానికి పాల్ప‌డ్డారు. అయితే జ‌నావాసాల మ‌ధ్య మొస‌ళ్ల ఎన్‌క్లోజ‌ర్‌ను తీసేయాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో...వారే వాటిని చంపేసి సంచ‌నం సృష్టించారు. ద‌గ్గ‌రి ఆత్మీయుడు చ‌నిపోవ‌డంతో జీర్ణించుకోలేని వారు... ఒక్కక్క మొసలిని బయటకు లాగి మొత్తం 300 మొస‌ళ్ల క‌త్తులు, క‌టార్ల‌తో న‌రికేశారు. 

crocodiles

అయితే ఆవార్త కాస్తా ఇప్పుడు వైర‌ల్ కావ‌డంతో...సామాజిక మాధ్య‌మాల్లో నెటిజ‌న్లు అధికారుల మొండి వైఖ‌రిపై మండిప‌డుతుండ‌డం విశేషం. అధికారులు ముందే చ‌ర్య‌లు తీసుకొని ఉండి ఉంటే వ్య‌క్తిని కాపాడ‌డంతో పాటు...300 మొస‌ళ్ల‌ను కాపాడి ప్ర‌కృతిని ప‌రిర‌క్షించిన‌వార‌య్యేవార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 
 

tags: crocodiles,300crocodiles,crocodiles in indonesia,saltwater crocodiles in indonesia,are there crocodiles in indonesia,saltwater crocodiles indonesia do crocodiles live in indonesia,russian tourist killed by a crocodile in indonesia,is there crocodiles in indonesia crocodiles of indonesia,crocodiles in india,crocodiles video,crocodiles in powai lake,crocodiles in dreams,crocodiles movie,crocodiles habitat crocodiles tears,crocodiles in kerala,crocodiles in ganga,crocodiles in goa,crocodiles are amphibians,crocodiles attack crocodiles and alligators,crocodiles are cry babies,crocodiles are amphibians or reptiles,crocodiles are, reptiles, crocodiles are killed for what,crocodiles attacking humans,crocodiles and dolphins respire through,crocodiles age a crocodiles habitat,a crocodiles diet,a crocodiles life cycle,a crocodile love story,a crocodile attack,a crocodile and monkey story,a crocodile poem,a crocodile's toothache,a crocodile movie,a crocodile song,crocodiles baby,crocodiles breath

Related Post