ఆమెకు 23.. అతనికి 13

news02 May 11, 2018, 9:14 p.m. general

Veraity story.. child marriage

కర్నూల్ : దేశం అభివృద్ధి దిశగా నడక కొనసాగిస్తున్నా ఇంకా నిరక్షరాస్యత కారణంగా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కర్నూల్, కర్ణాటక సరిహద్దులో అందరిని ఆశ్చర్యపరిచే పెళ్లి జరిగింది. కౌతాళం మండలం పరిధిలోని ఒక కుగ్రామంలో ఈ పెళ్లి జరిగింది.

Wedding card

అబ్బాయికి 13 ఏళ్ళు అమ్మాయికి 23 ఏళ్ళు . ఇద్దరికి పెద్దలే పెళ్లి చేశారు. ఇంటిపెద్ద తాగుడికి బానిస కావటం, తన ఆరోగ్యం క్షీణించటంతో తన పెద్ద కొడుకుకు వివాహం చేయాలని భావించారు. దగ్గర బంధువుల అమ్మాయి చూసి ఏప్రిల్ 27 న వివాహం కానించారు. గ్రామస్థులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంటి పెద్దలను తిట్టి పోశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనపై అధికారులు చర్యలు మొదలుంపెట్టినట్లు తెలుస్తోంది.

Child marriage

tags: Child marriage, veraity marriage, rayalaseema, athaniki 13 ameku 23, teacher love student .

Related Post