ముగ్గురు ముద్దుగుమ్మల డ్యాన్స్

news02 March 5, 2019, 9:40 p.m. general

kajal

అసలే వారంతా అందమైన ముద్దుగుమ్మలు.. దానికి తోడు పవిత్రమైన శివరాత్రి వేడుకలు.. అందులోను ప్రముఖ ఆద్యాత్మిక గరువు జగ్గీ వాసు దేవ్ ప్రవచనాలు.. ఇంకేమైనా ఉందా.. అందాల భామలు కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, అదితిరావు హైదరిలు శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గుగురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈషా యోగా సెంటర్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాజల్‌, ఆమె చెల్లి నిషా అగర్వాల్‌‌, తమన్నా, వాసుదేవ్‌ కలిసి డ్యాన్సులు చేశారు.

kajal

ఈ వేడుకలకు ప్రముఖ హీరో రానా దగ్గుబాటి కూడా హాజరయ్యాడు. వారంతా డ్యాన్స్ చేస్తున్న‌ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ సింగర్ కార్తిక్‌ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరపించేశాడు. ఇక శివరాత్రి వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా హాజరయ్యారు.

tags: kajal, kajal agarwal, kajal hot, kajal with jaggi vasudev, kajal dance with jaggi vasudev, kajal shivaratri dance

Related Post