ర‌మేష్‌ రంగ‌నాథ్ స్థానంలో నియామ‌కం

news02 June 28, 2018, 10:43 a.m. general

new cj

హైద‌రాబాద్:తెలంగాణ‌, ఏపీ ఉమ్మ‌డి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ రాధాకృష్ణ‌న్ నియామ‌కం దాదాపు ఖ‌రారైపోయింది. ప్ర‌స్తుతం చ‌త్తీస్‌ఘ‌డ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌నిచేస్తున్న ఈయ‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఉమ్మ‌డి ఏపీ హైకోర్టు సీజేగా నియ‌మించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుకు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి లేరు. తాత్కాలిక సీజేగా జ‌స్టిస్ ర‌మేష్ రంగ‌నాథ్ కొన‌సాగుతున్నారు. దీంతో కొలీజియం సిఫార్సు మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం జ‌స్టిస్ రాధాకృష్ణ‌న్‌ను సీజేగా నియ‌మించనున్న‌ట్లు అధికారులు ధృవీక‌రించారు. రాధాకృష్ణ‌న్ త్వ‌ర‌లోనే బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు. 

radha krishna

అయితే చ‌త్తీస్‌ఘ‌డ్ నుంచి రాధాకృష్ణ‌న్ ఇక్క‌డి వ‌స్తున్నందునా...ఆయ‌న స్థానంలో పాట్నా హైకోర్టులో న్యాయ‌మూర్తిగా ప‌నిచేస్తున్నజ‌స్టిస్ అజ‌య్ కుమార్ త్రిపాఠీని చ‌త్తీస్ ఘ‌డ్ సీజేగా నియ‌మించ‌నున్న‌ట్లు తెలిపారు. 

tags: new cj t.b radha krishnan,chattish cj radha krishana,ap high court,telangana high court,ap,tg high court,ap chief justice ramesh ranga rajan,ap high court,ap high court case status,ap high court cause list,ap high court chief justice,ap high court judges,ap high court case status information,ap high court chief justice 2018,ap high court bar association members list,ap high court summer holidays 2018,ap high court recruitment 2018,ap high court judges transfers,ap high court status,ap high court advocates,ap high court advocates association,ap high court advocates list,ap high court address,ap high court agp ap high court advocate general,ap high court android app,ap high court appeal status,ap high court advocate code,ap high court advocates address,ap high court bifurcation,ap high court bar association directory,ap high court bail status, ap high court bar council,ap high court bar council members,ap high court building history,ap high court benches,ap high court bail orders,ap high

Related Post