నేడు అత్య‌ధిక ప‌గ‌టి కాలం

news02 June 21, 2018, 12:28 p.m. general

june 21st longest day

హైద‌రాబాద్‌: జూన్ 21..ఈరోజుకో ప్ర‌త్యేక‌తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈరోజులో అత్య‌ధిక కాలం ప‌గ‌టి పూట దినం ఉంటుందంటా...! మామూలుగా ప్ర‌తి రోజూ ప‌గ‌టి పూట వెలుతురు 11 నుంచి 12 గంట‌లుంటే జూన్ 21న మాత్రం 13 గంట‌ల 7 నిమిషాల సుదీర్ఘ‌మైన ప‌గ‌టి స‌మ‌యం ఉంటుందంటా..! అంతేకాదు సూర్య‌డి ప్ర‌భావం ఈరోజు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల 17 గంట‌ల పాటు వెలుతురు ప్ర‌భావం భూమి మీద ప‌డుతుంద‌ని ఖ‌గోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

world longest day

అయితే ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటీ ప‌రిస్థితే ఉంటుంద‌నీ...శాస్త్రవేత్త‌లు అంటున్నారు. ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లో ఈరోజు ప‌గ‌టి దినం ఎక్కువ‌గానే ఉంటుంద‌ని చెబుతున్నారు. భూ భ్ర‌మ‌ణం తేడాల వ‌ల్ల‌నే ఇలాంటీ మార్పులు వ‌స్తుంటాయ‌ని అంటున్నారు. అంతేకాదు ఇప్ప‌టి నుంచి క‌ర్క‌ట‌క రేఖ‌ను బేస్ చేసుకొని సూర్యోద‌యం, సూర్యస్త‌మ‌యం జ‌రుగుతాయ‌నీ చెబుతున్నారు. ఇక నుంచి క్ర‌మంగా ప‌గ‌టి పూట దినం కూడా త‌గ్గిపోతుంద‌నీ...స‌రిగ్గా డిసెంబ‌ర్ 22వ తారీఖ వ‌ర‌కూ ఇలాంటీ ప‌రిస్థితే ఉంటుంద‌నీ చెబుతున్నారు. 

tags: june 21st longest day,june 21st longest day,june 21st longest day of the year,june 21st longest day summer,21st june longest day of the year 2016 ,june 21st 2016 longest day,june 21st 2017 longest day,21st june 2012 longest day,what makes june 21st the longest day of the year,longest day always 21st june,june 21st longest day of year,how is june 21st the longest day of the year,is june 21st longest day of the year,june 21st is the longest day,longest day of 21st june,june 21st the longest day,why 21st june longest day of the year,why is 21st june longest day

Related Post