గౌరీ లంకేశ్ హ‌త్య‌పై శ్రీ‌రాంసేన అధ్య‌క్షుడి ముథాలిక్‌ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌

news02 June 18, 2018, 4:42 p.m. general

pramod muthalik

బెంగ‌ళూరు: ఎప్పుడు ఎదో కామెంట్స్  చేసి వివాదాస్ప‌ద‌మ‌య్యే క‌ర్నాట‌క హిందూ నేత...శ్రీ‌రాంసేన అధ్య‌క్షుడు ప్ర‌మోద్ ముథాలిక్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సామాజిక ఉద్య‌మకారుణి, జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేష్ హ‌త్యపై  ఆయ‌న‌ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. క‌ర్నాట‌క‌లో ఓకుక్క చ‌నిపోతే ప్ర‌ధాని మోదీ ఎందుకు స్పందించాల‌న్నారు. కొంద‌రు కావాల‌నే గౌరి లంకేశ్ హ‌త్య‌పై రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. 

gauri lankesh murder

అయితే ముథాలిక్ కామెంట్స్ కాస్తా వైర‌ల్‌గా మార‌డంతో... ఆయ‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది. దీంతో ఆయ‌న త‌న చేసిన కామెంట్స్‌పై వెన‌క్కు త‌గ్గారు. గౌరీ లంకేష్ హ‌త్య‌పై నేను చేసిన వ్యాఖ్య‌లను కావాల‌నే కొంద‌రు వ‌క్రీక‌రించార‌ని చెప్ప‌కొచ్చారు. అయితే గౌరీ లంకేశ్ హ‌త్య కేసులో మాత్రం ప్ర‌మోద్ ముథాలిక్‌పై ఆరోప‌ణ‌లు రావ‌డం విశేషం. గౌరీ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన వాఘ్‌మారెతో ఆయ‌న గ‌తంలో ఫోటోలు దిగ‌డం కొస‌మెరుపు. 

tags: pramod muthalik controversi comments,gouri lankesh murder,pm modi,lpramod muthalik,pramod muthalik songs,pramod muthalik video,pramod muthalik image,pramod muthalik election,pramod muthalik congress,pramod muthalik news,pramod muthalik photos,pramod muthalik hd photos,pramod muthalik joins bjp,pramod muthalik twitter,pramod muthalik acquittal,pramod muthalik address,pramod muthalik audio,pramod muthalik age,about pramod muthalik pramod muthalik caste,pramod muthalik contact number,pramod mutalik contact,pramod muthalik dj song,pramod muthalik date of birth,pramod muthalik details,pramod muthalik valentine's day,pramod muthalik songs download,bio data pramod muthalik, pramod muthalik election result,pramod muthalik education,pramod muthalik family,pramod muthalik facebook,pramod muthalik goa,pramod muthalik hd images,pramod muthalik history,pramod muthalik in hukkeri,pramod muthalik interview,images of pramod muthalik,pramod muthalik kannada speech, gauri lankesh murdered,gauri lankesh

Related Post