సతీమణితో మంత్రి సరదా..

news02 Sept. 13, 2018, 9:17 a.m. general

lokesh

ఈ మధ్యే తన సమీమణికి పెళ్లి రోజు సుభాకాంక్షలు చెప్పి సర్ప్రైజ్ చేసిన ఏపీ మంత్రి నారా లోకేష్.. ఇప్పుడు ఆమెతో కలిసి సెల్ఫీ దిగాడు. అదేంటి భార్యతో కలిసి సెల్ఫీ దిగడంలో స్పెషల్ ఏముంది అంటారా.. అదేనంటీ ఆయనేమో ఏపీ సీఎం చంద్రబాబు కొడుకు.. అందులోను మంత్రి.. ఇక లోకేష్ తమీమణి బ్రాహ్మణి బాలకృష్ణ కూతురు.. చంద్రబాబు కోడలు.. మరి వారిద్దరు సెల్ఫీ దిగితే ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంటుంది కదా. 

bramhani

అంతే కాదు వాళ్లిద్దరు సెల్ఫీ దిగింది ఏ వీదేశాల్లోనో కాదు.. పట్టిసీమ ప్రాజెక్టు దగ్గర. యస్ చంద్రబాబు ఫ్యామిలీ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన నేపధ్యంలో.. నారా లోకేష్, బ్రాహ్మణి ఇద్దరు పట్టిసీమ ప్రాజెక్టు దగ్గర సెల్ఫీ దిగి సోషల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

 

tags: lokesh, nara lokesh, bramhani, nara bramhani, loeksh selfie with bramhani, nara lokesh selfie with wife, lokesh selfie with nara bramhani, lokesh selfie in pattisima

Related Post