రైలు కింద ప‌డ్డా బ‌తికిన త‌ల్లీబిడ్డ‌

news02 June 25, 2018, 2:57 p.m. general

nepanagar incident
భోపాల్: మామూలుగా ఎవ‌రైనా రైలు కింద‌ ప‌డితే ఏం అవుతుంది. ఇంకేముంది..శాల్తీ కాస్తా తునాతున‌క‌లు అవుతుంది. శ‌రీరం ముక్క‌లు ముక్క‌లు అవ‌డం ఖాయం. కానీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓవిచిత్ర‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అదృష్టం బాగుందో..లేక‌...భూమి మీద నూక‌లే బాగున్నాయో తెలియ‌దు...కానీ, రైలు కింద చంటిబిడ్డతో స‌హా ప‌డ్డ ఓత‌ల్లీ బ‌తికిబ‌య‌ట ప‌డ‌డం విశేషం. 

nepa nagar

విన‌డానికి ఆశ్చ‌ర్యంగా అనిపించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ భూర్హ‌న్‌పూర్ జిల్లా నేపాన‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఇలాంటీ ఘ‌ట‌నే జ‌రిగింది. భర్తతో విభేదాలున్నాయ‌నే కార‌ణంతో..చావే శ‌ర‌ణ్య‌మ‌నుకుని త‌బుస్సుమ్ అనే మ‌హిళ చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అందులో భాగంగానే స‌మీపంలోని నేపాన‌గ‌ర్ రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంది. అయితే అదే స‌మ‌యంలో పుష్ప‌క్ ఎక్స్‌ప్రెస్ స్టేష‌న్‌కు వ‌స్తున్న‌ది చూసి...ఒక్క‌సారిగా త‌న చంటి బిడ్డ‌తో ప‌ట్టాల‌పైకి దూకింది. అయితే చుట్టు ఉన్న జ‌నం అరుస్తుండ‌గానే రైలు వారిపై నుంచి వెళ్లిపోయింది. 

nepanagar 3

అయితే రైలు వారిపై నుంచి వెళ్లినా...ఇద్ద‌రికీ చిన్న గాయం కాక‌పోవ‌డం విశేషం. త‌ల్లీబిడ్డలిద్ద‌రూ..స‌రిగ్గా ట్రాక్ మ‌ధ్య‌లో ప‌డిపోవ‌డంతో...వారిపై నుంచే రైలు వెళ్లిన గాయాలు కాలేదు. అయితే ఇది చూసిన స్థానికులు ఒక్కింత ఆశ్చ‌ర్యానికి గురి కావ‌డం విశేషం. అందుకేనేమో నూక‌లు బాకుంటే మృత్యువు కూడా ద‌రి చేర‌దంటారు. నిజం చెప్పాలంటే తుబుస్సుమ్ విష‌యంలో కూడా అదే జ‌రిగింద‌ని చెప్పొచ్చు. 

tags: train accident mother daughter safe,train accident,tubusum,mother,daughter,madyapradesh,train accident,train accident in india,train accident news,train accident today,train accident today in india,train accident live,train accident in india 2018,train accidents videos,train accident in chennai,train accident report,train accident in india 2017,train accident man,train accident accident,train accident at kanpur,train accident at itarsi,train accident animals,train accident april 2018,train accident at nagpur,train accident at dimapur,train accident at bawal,train accident aadmi,train accident assam,a train accident essay,a train accident essay in english,a train accident report,a train accident report writing,a train accident today,a train accident short paragraph,a train accident in india,a train accident yesterday,a train accident wikipedia,a train accidents,train accident body,train accident baby,train accident bike train accident bangalore,train accident bihar,train accident bawal,

Related Post