అల్ల‌రి మూక‌ల అంతుచూసే వ‌ర‌కూ వ‌ద‌ల‌రు

news02 June 30, 2018, 11:44 a.m. general

mahila commandos

కాశ్మీర్‌: జ‌మ్మూ-కాశ్మీర్‌లో కొద్దిరోజులుగా అల్ల‌రి మూక‌లు చేస్తున్న ఆగ‌డాలు తెలిసిందే. భ‌ద్ర‌త ద‌ళాల‌లే ల‌క్ష్యంగా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. రాళ్లు విసిరే అల్లరి మూకల్లో మహిళలు సైతం పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. స్థానిక యువ‌త‌కు తోడుగా మ‌హిళ‌లు కూడా ఆందోళ‌న‌ల్లో పాలుపంచుకుంటున్నారు. అయితే యువ‌కులు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసిరిన పెద్దగా సీఆర్‌పీఎఫ్‌ ఇబ్బంది ప‌డలేదంటా...! కానీ, యువ‌కుల‌తో పాటు మ‌హిళ‌లు కూడా రాళ్లు విసర‌డ‌మే ఇబ్బందిగా మారిందంటా...! దీంతో వీరిని అదుపు చేయ‌లేక కొద్ది రోజులుగా భ‌ద్ర‌త బ‌ల‌గాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారంటా..! 

kashmir commandos

అయితే ఈనేప‌థ్యంలోనే సీఆర్‌పీఎఫ్ ఉన్న‌తాధికారులు ఓకొత్త ఆలోచ‌నను అమ‌లు ప‌ర‌చ‌డం విశేషం.  రాళ్ల వేసే మ‌హిళ‌ల సంఖ్య క్ర‌మంగా పెర‌గడంతో అందుకు ధీటుగా బ‌దులించేందుకు మహిళా కమాండోలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సూపర్‌ 500 పేరిట మహిళా కమాండోల బృందం త్వ‌ర‌లోనే రంగంలోకి దిగ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. అల్ల‌ర్ల‌లో ఎవ‌రైనా మ‌హిళ‌లు రాళ్ల దాడుల్లో పాల్గొంటే ఈమెరిక‌లాంటీ మ‌హిళ క‌మాండోలు రంగంలోకి దిగిపోతార‌ని అంటున్నారు.  వీరికి ఆయుధాల‌ను వాడ‌డంతో పాటు...ఎలాంటీ ప్ర‌తికూల ప‌రిస్థితినైనా...త‌ట్టుకొనేలా క‌ఠోర శిక్ష‌ణ‌ను ఇస్తున్నామ‌ని తెలిపారు. సో...అల్ల‌ర్ల‌లో పాల్గొనే మ‌హిళ‌లు ఇప్ప‌టికైనా జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిద‌ని...లేక‌పోతే వీరి చేతిలో చావు దెబ్బ‌లు తినడం ఖాయ‌మ‌ని అధికారులు జోస్యం చెబుతుండ‌డం విశేషం.

tags: kashmir mahila force,kashmir mahila commandos,kashmir voilances,kashmir violence,kashmir violence 2018,kashmir violence video,kashmir violence images,kashmir violence 2017,kashmir violence 1990,kashmir violence latest,kashmir violence today,kashmir violence news,kashmir violence reason,kashmir violence data,kashmir violence april 2016,kashmir violence after demonetisation,kashmir violence area,kashmir violence afterdemonetization,kashmir violence and demonetisation,kashmir violence and health,kashmir violence articles,kashmir army violence,kashmir violence bbc,kashmir violence blog,kashmir violence burhan,kashmir bypoll violence,kashmir violence cause kashmir violence cnn,kashmir communal violence,kashmir violence + demonetization,kashmir violence death toll,kashmir violence demonetisation,kashmir violence deaths,kashmir violence full story,kashmir violence facebook,kashmir fresh violence,kashmir violence guardian,kashmir violence history,kashmir violence hindi,kashmir violence in 2016

Related Post