జనం చూస్తున్నా మైమరిచిపోయారు..

news02 June 11, 2018, 9:36 a.m. general

abc

ముంబయి (నేషనల్ డెస్క్)- శృంగారం.. అది నాలుగు గోడల మద్య జరిగే వ్యవహారం. అదీ మనవాంటి దేశంలో ఐతే దాని గురించి భహిరంగంగా మాట్లాడాలంటేనే తప్పులా భావిస్తారు. ఐతే ఓ జంట చేసిన పని చూస్తే ఔరా అనుకోక తప్పదు. ముంబయి నగరంలో జంట ఏకంగా నడిరోడ్డుపైనే శృంగారం మొదలుపెట్టేసింది. ముంబయి మెరైన్ డ్రైవ్ రోడ్డులో పూర్తి జనసంచారం ఉండగానే ఓ జంటకు ఏం ఆత్రం వచ్చిందో కాని రెచ్చిపోయారు. అంత మంది ఉన్నారు.. పైగా రోడ్డు అనే ద్యాస లేకుండా తమ పని కానిచ్చేస్తుండటంతో అంతా అవాక్కయ్యారు. ఇక చేతిలో సెల్ ఫోన్ ఉన్నవాళ్లు వాళ్ల శృంగారాన్ని వీడియోలు తీస్తున్నా సదరు జంట పట్టించుకోలేదు. వాళ్ల లోకంలో వాళ్లున్నారు. చివరికి పోలీసులు రావడంతో ఈ లోకంలోకి వచ్చి జంట పారిపోయే ప్రయత్నం చేశారు. ఐతే యువకుడు పారిపోగా.. యువతిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 అది ముంబైలోనే అత్యంత రద్దీగా ఉండే మెరైన్‌ డ్రైవ్‌ రోడ్డు. ఒకపక్క వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోపక్క సమీపంలోని ఫుట్‌పాత్‌ పక్కన గోడపై కూర్చుని చాలామంది సముద్రపు గాలిని ఆస్వాదిస్తున్నారు. ఇంతమంది ఉన్నారన్న ఇంగితం లేకుండా.. శృంగారం మొదలెట్టేసింది ఒక జంట. అందరూ తమనే చూస్తున్నారని, వీడియోలు తీస్తున్నారన్న స్పృహను మరిచి, తమ కేళీవిలాసాలలో తేలిపోయారు. పోలీసులు రావడంతో హడావిడిగా దుస్తులు సరిచేసుకుని, అక్కడి నుంచి ఉడాయించేశారు. వెంబడించిన పోలీసులు యువతిని పట్టుకోగలిగారు. పరారీలో ఉన్న యువకుడిని విదేశీయుడిగా గుర్తించారు.

tags: couple sex, couple sex on road, couple sex on mumbai road, open sex on mumbai road, boy and girl sex on road

Related Post