నూతన సంవత్సర శుభాకాంక్షలు

news02 Jan. 2, 2019, 6:32 a.m. general

new

న్యూస్ పిల్లర్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2019 సంవత్సరంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరాలని.. మీకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాం. మరొక్కసారి న్యూస్ పిల్లర్ వీక్షకులందరికి హ్యాపీ న్యూ ఇయర్.

tags: new year, new year 2019, happy new year, happy new year 2019, 2019 happy new year

Related Post