వదినా మరదళ్ల డ్యాన్స్..

news02 May 14, 2018, 1:24 p.m. general

ambani family dance

ముంబయి(నేషనల్ డెస్క్)- ప్రపంచ ధనవంతుల్లో ఒకరు.. ప్రముఖ వ్యాపార వేత్త.. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ముద్దుల కూతురు ఈశా అంబానికి.. పిరమాల్‌ సంస్థల వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ పెళ్లి గురించి అందరికి తెలిసిందే కదా. ఈనెల 7న ముంబయిలో ఘనంగా జరిగిన వివాహ నిశ్చితార్ద వేడుకలో ముఖేశ్‌, నీతాలు డాన్స్ తేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

ambani dance

ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అమ్మా నాన్న డాన్య్ చేస్తే.. కురు మాత్రం ఉరుకుంటుందా.. ఈశా కూడా తన తల్లితో కలిసి చిన్న స్టెప్పులు వేసింది. ఆ తరువాత ఈశా తన వదిన, అన్న ఆకాశ్‌ అంబానీకి కాబోయే భార్య శ్లోకా మెహతాతో కలిసి ‘పద్మావత్‌’లోని ‘ఘూమర్‌’ పాటకు డ్యాన్స్‌ చేసింది. ఇంకేముంది వదినా మరదళ్లు డ్యాన్స్‌ ఆహుతులందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

 

Related Post