కోదండరాం పై హోం మంత్రి నాయిని సంచలన వ్యాఖ్యలు

కోదండరాం పై నాయిని సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ : జేఏసీ చైర్మన్ కోదండరాం పై రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి నోరు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎవరు అనని మాటలు అన్నారు. కోదండరాం అభివృద్ధి ని అడుకుంట్టున్నారని అన్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న నాయిని కోదండ రామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

" కోదండ రామిరెడ్డి... దొంగ రెడ్డి వాడు. కాంగ్రెస్ తొత్తు కోదండ రామ్. ఆనాడు నువ్వు ఎవ్వరి మద్దతు తో JAC చైర్మన్ అయ్యావు. ప్రజలు కోదండరామ్ వెంట లేరు. ఎక్కడ కు పోయిన ఛీ కొడుతున్నారు" ప్రాజెక్ట్ లపై కోర్టు వెళ్ళి నీళ్లు రాకుండా కాంగ్రెస్ నాయకులతో కలిసి కోదండరాం అడ్డుకుంటున్నారని ఆరోపించారు నాయిని.


Leave your comment