బైక్ పై చక్కర్లు కొడుతూ కనిపించిన నాని, సాయి పల్లవి

వరంగల్ : హీరో నాని, ఫిదా హీరాయిన్ సాయి పల్లవి బైక్ పై చక్కర్లు కొడుతూ కనిపించారు. అదికూడా వరంగల్ టౌన్ లో. అందరిముందే సాయి పల్లవిని వెనకాల కూర్చోబెట్టుకొని యమహా ఆర్ ఎక్స్ బైక్ ను రేజ్ ఇస్తూ ముందుకు దూసుకుపోయాడు.

 

అయితే ఇదంతా సినిమా షూటింగ్ అట. వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న " ఎంసీఏ " మూవీ కి చెందిన కొన్ని సీన్లను చిత్రీకరించారు. షూటింగ్ లో భాగంగా సాయిప‌ల్ల‌విని నాని బైక్ పై తిప్పుతూ చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. ఇది తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమ అట. ఈ మధ్య ఫిదా, అర్జున్ రెడ్డి సినిమాలు తెలంగాణ నేపత్యంలో వచ్చి హిట్ కావడంతో నాని ఎంసీఏ కూడా తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ తోనే తీస్తున్నారు.


Leave your comment