రోడ్డు ప్ర‌మాదంలో టీవీ ఆర్టిస్టు సునీల్ మృతి

news02 June 26, 2018, 2:57 p.m. political

tv artist

నెల్లూరు: రోడ్డు ప్ర‌మాదం మ‌రో ఆర్టిస్టును బ‌లికొంది. బుల్లితెర ద్వారా ఇప్పుడిప్పుడే పైకొస్తున్న టీవీ ఆర్టిస్టు న‌న్నం సునీల్‌ను మృత్యువు క‌బ‌ళించింది. సునీల్ వెళ్లుతున్న కారును వెన‌క నుంచి వేగంగా వ‌చ్చిన లారీ ఢీకొట్ట‌డ‌డంతో...కారు ప‌ల్టీలు కొట్టి సునీల్ స్పాట్‌లోనే మృతి చెందాడు. సునీల్ మ‌రికొద్ది సేప‌ట్లో ఇంటికి చేరుకుంటాడ‌న‌గా...నెల్లూరు రాచ‌ర్ల‌పాడు వ‌ద్ద ఈప్ర‌మాదం చోటుచేసుకుంది. 

tv artist nannam sunil dead

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండ‌లం పెనుబ‌ల్లికి చెందిన న‌న్నం సునీల్‌ది పేద కుటుంబం. చిన్న వ‌య‌స్సులోనే ఆయ‌న టీవీ సీరియ‌ల్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం సునీల్ ఓప్ర‌ముఖ టీవీ చానెల్‌లో ప్ర‌సార‌మ‌య్యే పున్నాగ సీరియ‌ల్ న‌టిస్తున్నారు. దీంతో పాటు వ‌రంగ‌ల్ అనే సినిమాలో కూడా ఓ పాత్ర‌లో యాక్ట్ చేస్తున్నారు. అయితే విధి ఆడిన వింత నాట‌కంలో సునీల్ బ‌లైపోవ‌డం...బుల్లితెర ఇండ‌స్ట్రీని షాక్ గురిచేసింది. ఆయ‌న మృతి విష‌యం తెలియ‌గానే ప‌లువురు ఆర్టిస్టులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

tags: tv artist dead,tv artist nannam sunil dead,bulli tera artists,tv serials,road accidents,telugu tv serials title songs download,telugu tv serials list,telugu tv serials live,telugu tv serials app,telugu tv serials download,telugu tv serials actors remuneration,telugu tv serials gemini,telugu tv serials online,telugu tv serials ratings,telugu tv serials ringtones,telugu tv serials auditions,telugu tv serials actress photostelugu tv serials auditions ,2017,telugu tv serials actors salary,telugu tv serials acting chance,telugu tv serial actress list,telugu tv serial actress photos,telugu tv serial actors,telugu tv serials bgm,telugu tv serials bgms,telugu tv serial budget,telugu tv serial actress biography,telugu tv serial actor bharani,telugu tv serial actress sameera biography,best telugu tv serials zee telugu tv serials kumkum bhagya,telugu tv serial background music,telugu tv serial songs.blogspot,telugu tv serials.com telugu tv serial chance,

Related Post