దేవెగౌడ భయంకరమైన యోగా ఫిక్స్

news02 May 6, 2018, 2:10 p.m. political

Devegouda latest pics

దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన కర్ణాటక ఎన్నికలు ఈనెల 12 న జరగనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఎన్నికలకు అన్ని పార్టీ ల నేతలు ఎండనక, వాననక ప్రచారం లో ఉన్న సంగతి తెలిసిందే. జాతీయ నాయకులు మోడీ, రాహుల్ గాంధీకూడా కర్ణాటకలోనే మకాం వేశారు. ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీ జేడిఎస్ అధినేత దేవె గౌడ యోగా ఫిక్స్ కొన్ని బయటికి వచ్చాయి.

Devegouda picsDevegouda yoga pics

 84 ఏళ్ల వయసున్న దేవే గౌడ.. భయంకరమైన యోగ ఆసనాలతో కూడిన ఫొటోస్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. జనరల్ గా చేసే యోగా అయితే ఇందులో పెద్దగా చెప్పుకునేది ఏమి లేదు. కానీ అంత వయసులో దేవే గౌడ అలాంటి ఆసనాలు వేయడమే అట్రాక్షన్ గా మారింది. ఈ ఫోటోలను చూస్తున్న నెటిజెన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు. ఈ నెల 12 న జరిగే పోలింగ్ కు దేవెగౌడ సిద్ధం అవుతున్నారంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

Devegouda picsDevegouda rare pics

tags: Karnataka elections, jds, devegouda, election camping, devegouda yoga, devegouda rare pics, yeddurappa, sidda ramaiah.

Related Post