స్పీకర్ కు లేఖ ఇచ్చిన పీసిసి చీఫ్

news02 Jan. 20, 2019, 7:35 a.m. political

bhatti

సీఎల్పీ నేతగా మల్ల భట్టి విక్రమార్కను ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అంతకు ముందు ఎమ్మెల్యేల అభిప్రాయలను తీసుకున్న హైకమాండ్ దూతలు..  పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సంప్రదింపుల తరువాత సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ లీడర్ గా ప్రకటించారు. ఈ మేరకు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ ఇచ్చారు. ఈ మేరకు భట్టి విక్రమార్కను పీసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించాారు. 

tags: bhatti, mallu bhatti vikramarka, bhatti vikramarka clp leader, clp leader mallu bhatti vikramarka

Related Post