ప‌రిపూర్ణానంద కాళ్ళు ఎందుకు ప‌ట్టుకున్న‌ట్లు.

news02 July 12, 2018, 8:28 p.m. political

Cm kcr blessed by Swamy paripoornanada

హైద‌రాబాద్ః ఎప్పుడు ప్ర‌తి ప‌క్షాల‌ను గంద‌ర‌గోళంలో నెట్టే కేసీఆర్ ఇప్పుడు  ఆయనే మ‌ద‌న‌ప‌డుతున్నారు. కొన్ని తెలిసినోడు కాశీకి వెళితే.. అన్ని తెలిసినోడు ఇంకేడికో పోయిన‌ట్లు అంతా తెలిసి తప్పు ఎలా చేశామాని చ‌ర్చిస్తున్నార‌ట‌. అప్పుడు స్వామి ప‌రిపూర్ణానంద కాళ్ళు మొక్కిన కేసీఆర్‌.. అప్పుడు ఎందుక‌లా జ‌రిగింద‌ని ఒక్క‌టే ఫీల్ అవుతున్నార‌ట‌.

ఈ మద్యనే క‌త్తి మ‌హేష్  .. ఆతర్వాత ప‌రిపూర్ణానంద‌ను నగ‌ర బ‌హిష్క‌రణ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్ అవుతోంది. అది సీఎం హోదాలో కేసీఆర్ ప‌రిపూర్ణానంద కాళ్ళు మొక్క‌డం.... బొక్కా బోర్లా ప‌డి ప‌రిపూర్ణానంద కాళ్ళు మొక్కుతున్న‌దెవ‌రో గుర్తు ప‌ట్టండంటూ నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు. దీంతో సీఎం కేసీఆర్ పాత చేదు జ్ణాప‌కంగా గుర్తు చేసుకుంటున్నార‌ట‌. రెండేళ్ళ క్రితం సీఎం కేసీఆర్ అసెంబ్లీ న‌డుస్తున్న స‌మ‌యంలో స్వామిజీని క‌లిసేందుకు ఆయ‌న సొంత చాన‌ల్ భార‌త్ టూడే చాన‌ల్ కు వెళ్ళారు. చేతిలో ఫలాలబుట్ట‌, పూల బొకేతో స్వామిని స‌తీస‌మేతంగా క‌లిశారు. అప్పుడు ప‌రిపూర్ణానంద కాళ్ళ‌కు కేసీఆర్ మొక్కారు. అయితే ఆత‌ర్వాత ప‌రిపూర్ణానంద బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని కేసీఆర్ బాద‌ప‌డి వదిలేశార‌ట‌. ఇప్పుడు మ‌ళ్ళీ అదే వీడియొ ప్ర‌చారంలోకి రావ‌టంతో కేసీఆర్ కు అస‌హ‌నం గా ఉన్నార‌ని తెలిసింది.

Cm kcr met Swamy paripoornanda

ప‌రిపూర్ణానంద అస‌లు బ్ర‌హ్మ‌నుడు కాద‌ని కేసీఆర్ కున్న స‌మాచారం. ఆయ‌న గిరిజ‌నుడు. అందుకే మిగ‌తా సాములు ఆయ‌న్ను ద‌గ్గ‌రికి రానివ్వ‌రు. ఇది కాళ్ళు మొక్కిన కొన్ని రోజుల‌కు సీఎం కేసీఆర్ తెలుసుకున్నార‌ట‌. అప్ప‌టినుంచి ప‌రిపూర్ణానంద‌కు కేసీఆర్ దూరంగా ఉంటున్నార‌ని స‌మాచారం. రెండు మూడుసార్లు ప‌రిపూర్ణానంద స్వామి త‌న‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేసినా స‌మ‌యం ఇవ్వ‌లేద‌ని తెలిసింది. అయితే ఇప్పుడు కేసీఆర్ ను నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు. బ్ర‌హ్మ‌నుడు అయితేనే కాలుమొక్క‌లా.. బ్ర‌హ్మ‌నేత‌రులకు కేసీఆర్ దూర‌మా అని కామెంట్లు పెడుతున్నారు.

Cm kcr met Swamy paripoornanda swamy

ఉద‌హార‌ణ‌కు గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను ఊటంకిస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ్ముల‌ను క‌లిసిన‌ప్పుడ‌ల్లా కాలు మొక్కుతారు కేసీఆర్‌. అంత‌కు ముందు రాష్ట్ర‌ప‌తిగా ఉన్న ప్ర‌ణ‌బ్ ను బ‌హిరంగంగానే కాలు మొక్కి ఆశిర్వాదం తీసుకున్నారు. చిన్న‌జీయ‌ర్ స్వామి కాలు కూడా మొక్కారు కేసీఆర్‌. వీళ్ళంతా బ్ర‌హ్మ‌ణులు. అయితే తాజా రాష్ట్ర‌ప‌తి కోవింద్ కాలు మొక్క‌లేదు.  కేవ‌లం బ్ర‌హ్మ‌ణుల కాలు మాత్ర‌మే మొక్కుతారా.. ద‌ళితుడు కాబ‌ట్టే కోవింద్ కాలు మొక్క‌లేద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు కేసీఆర్‌. కాని బ్ర‌హ్మ‌ణుడు అనుకొని ప‌రిపూర్ణాన్దంద కాలు ప‌ట్టుకొని ఇప్పుడు గిల్టీగా ఫీల‌వుతున్నార‌ట‌.

tags: cm kcr meet swamy paripoornanda swamy, barath today channal owner, kathi mahesh on ramudu seetha, kathi mahesh on ravanudu, kathi mahesh controversy coments on seetha, kathi mahesh family, kathi mahesh wife, kathi mahesh cast, kathi mahesh negative place, kathi mahesh address, kathi mahesh job, kathi mahesh profission, kathi mahesh c, kathi mahesh expel from hyderabad, sree peetam, paripoornanda swamy peetam, pariopoornanada swamy negative place, paripoornanda swamy family, paripoornanda swamy adderess, paripoornanda swamy wife.

Related Post