దానం చ‌దివింది కేసీఆర్ రాసిన స్ర్కిప్టే

news02 June 25, 2018, 6:10 p.m. political

uttam,kuntiya press meet

హైద‌రాబాద్‌:ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సామాజిక న్యాయం గురించి కేసీఆర్ చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌నీ..అస‌లు టీఆర్ఎస్ పార్టే వెల‌మ‌ల పార్టీ అని విమ‌ర్శించారు. సోమ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన వారు...సీఎం కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పాల‌న‌పై విసిగివేసారి పోయార‌నీ ...అందుకే కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల నాట‌క‌మాడుతున్న‌ర‌ని పేర్కొన్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధ‌మేన‌ని...సీఎం ఈరోజు రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌ను ఎదుర్కోనేందుకు రెడీగా ఉన్న‌ట్లు తెలిపారు. 

telangana congress incharge kuntiya

అయితే కేసీఆర్ చెప్పిన‌ట్లు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రెడీగా ఉన్నాడో...లేడో..మ‌రోసారి స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌నీ...అందుకే ఇత‌ర పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నేత‌ల‌ను త‌మ పార్టీలోకి తీసుకుంటున్నార‌ని తెలిపారు. ఎవ‌రేం చేసిన రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. దానం నాగేంద‌ర్ టీఆర్ఎస్ పార్టీలో చేర‌డం దృర‌దృష్ట‌క‌ర‌మైన విష‌య‌మ‌ని...కేసీఆర్ రాసిన స్క్రిప్ట్‌నే ఆయ‌న చ‌దివి వినిపించార‌ని హేద్దేవ చేశారు. 

gandhi bhavan

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా మాట్లాడుతూ...తెలంగాణ‌లో పీసీసీ మార్పు జ‌రుగుతుంద‌న‌డంలో ఎలాంటీ వాస్త‌వం లేద‌న్నారు. పీసీసీ అధ్య‌క్షుడుని మార్చే ప్ర‌శ్నే లేద‌నీ..ఆయ‌న ఆధ్వ‌ర్యంలోని టీమే ఎన్నిక‌ల వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌ని చెప్పారు. పీసీసీ క‌మిటీల్లో సామాజిక న్యాయం చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదేన‌ని పేర్కొన్నారు. 

congress symbol

కాంగ్రెస్ శ్రేణుల‌ను మ‌రింత ఉత్తేజ ప‌ర‌చ‌డానికి కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి నుంచి కొత్త ప‌ద్ధ‌తిని అవ‌లంభించ‌నుంద‌ని తెలిపారు. ఇక నుంచి పార్టీ ఆర్గనైజింగ్ కార్యక్రమాలను కొత్తగా నిమించిన ఏఐసీసీ కార్యదర్శులు నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. ఒక్కో ఏఐసీసీ కార్యదర్శి 5 లేక 6 పార్లమెంటు స్థానాలకు ఇంచార్జ్‌లుగా ఉంటార‌ని పేర్కొన్నారు.

tags: uttam,kuntiya press meet,telangana pcc,kuntiya,danam,trs,kcr,gandhi bhavan,uttam kumar reddy,uttam kumar reddy wife,uttam kumar reddy son,uttam kumar reddy songs,uttam kumar reddy bus yatra,uttam kumar reddy photos,uttam kumar reddy age,uttam kumar reddy speech,uttam kumar reddy mp3 songs,uttam kumar reddy wife photos uttam kumar reddy family,uttam kumar reddy audio songs,uttam kumar reddy anumula,uttam kumar reddy address,uttam kumar reddy affidavit,uttam kumar reddy assets,uttam kumar reddy air force,uttam kumar reddy army,uttam kumar reddy minister address,uttam kumar reddy house address,uttam kumar reddy biography,uttam kumar reddy biodata,uttam kumar reddy birthday,uttam kumar reddy brothers,uttam kumar reddy business,uttam kumar reddy beard,uttam kumar reddy congress,uttam kumar reddy childrens,uttam kumar reddy congress party,,uttam kumar reddy constituency,uttam kumar reddy contact number,uttam kumar reddy caste,uttam kumar reddy contact details,uttam kumar reddy cat,uttam kuma

Related Post