హైదరాబాద్ పెళ్లి.. ఆదర్శ వివాహం చేసుకున్న ఆదర్శ జంట

news02 Feb. 23, 2019, 5:43 a.m. political

Verity marriage in hyderabad

హైదరాబాద్: 

పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో మారువని ఘట్టం.సరైన జోడి కోసం నేటి యువత పరితపిస్తున్నరు. కానీ వివాహఅన్యున్నతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సిద్దిపేట్ కు చెందిన విద్య సాగర్ డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నతంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. చిన్నతనం నుండే అనాధగా పెరిగిన విద్య సాగర్ వివాహ సంబందంతో కుటుంబాన్ని పొందలనుకున్నాడు. అందులో భాగంగా సికింద్రాబాద్ కు చెందిన ఓ యువతి కుటుంబం నుండి వివాహ సంబంధం వచ్చింది . అయితే ఆ యువతి అంగవైకురాలు ( మరగుజ్జు ) అయినప్పటికీ విద్య సాగర్ వివాహానికి ఒప్పుకున్నాడు. ఆమెకు జీవితాన్ని ఇవ్వడంతో పాటు తనకు ఓ కుటుంబం అండగా ఉంటుందని ఆలోచించాడు.

Hyderabad veraity marriage

సికింద్రాబాద్ కు చెందిన రవళి (మరగుజ్జు) ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది . అంగవైకల్యం ఉన్నప్పటికీ వివాహానికి ఒప్పుకోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు వారికి వివాహం జరిపించారు . ఈ వివాహ వేడుకకు ముషీరాబాద్ వేదిక అయ్యింది . గొప్ప మనస్సుతో ఆదర్శ వివాహం చేసుకున్న దంపతులను వివాహానికి హాజరైన వాళ్ళు అభినందించారు.

tags: Hyderabad lovers, veraity love marriage, Hyderabad love pair, marugujju, Murali weds ravali, love marriage, aryasamaj, adhardha vivaham, lovers in hyderabad, Telangana marriage style, Hyderabad marriage style, musheerabad love story, Hyderabad love story.

Related Post