ర‌మ‌ణ దీక్షీతులు ఆరోప‌ణ‌ల్లో ఆశ్చ‌ర్య‌మేమీ లేదు

news02 June 21, 2018, 3:26 p.m. political

pavan comments on ttd jewellery

అమ‌రావ‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం న‌గ‌ల‌పై కొద్ది రోజులుగా తీవ్ర దుమారం చేల‌రేగుతున్న విష‌యం తెలిసిందే. ఈన‌గ‌ల కోస‌మే ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు, టీడీపీ ప్ర‌భుత్వం మ‌ధ్య పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది. అయితే ఈనేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వామి వారి న‌గ‌ల‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

pavan kalyan

వేంకటేశ్వరస్వామి వారి నగ‌లు ఎక్క‌డున్నో తెలుసంటూ ప‌వ‌న్ ట్వీట్ట‌ర్‌లో ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ పెట్టారు. కొన్నేళ్ల క్రితం హైద‌రాబాద్ ఎయిర్ పోర్టులో ఓ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారిని క‌లిసిన‌ప్పుడు సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన‌ట్లు తెలిపారు. ఆయ‌న చెప్పిన దాని ప్ర‌కారం స్వామివారి నగలు మధ్యప్రాచ్య దేశాలకు ఓ ప్రైవేట్ చాప‌ర్‌లో ఎప్పుడో త‌ర‌లి వెళ్లాయ‌న్నారు. 

pavan kalyan
ఈవిష‌యం అధికార పార్టీతో పాటు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు కూడా తెలుసంటూ ట్వీట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు. అందుకే ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షీతులు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో త‌న‌కేమీ కొత్త‌ద‌నం క‌నిపించ‌డం లేద‌న్నారు. అంతేకాదు ప‌వ‌న్ స్వామి వారి పింక్ డైమండ్‌పై ఆస‌క్తికర‌మైన‌ ట్వీట్ చేశారు. స్వామి వారి ఊరేగింపు సంద‌ర్భంగా భ‌క్తులు నాణులు విస‌ర‌డంతోనే పింక్ డైమండ్ ప‌గిలిపోయిద‌ని స‌ర్కారు పెద్ద‌లు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. నాణేలు విసిరితే డైమండ్ ప‌గిలిపోతుంద‌ని ఫోరెన్సిక్ నిపుణులతో చెప్పిస్తే ఇక బాగుండేద‌ని సెటైర్లేశారు. 

tags: pavan comments on ttd jewelaries,pavan twitter comments,pavan comments on ttd jewelaries,ramana dikshitulu,chandrababu naidu,tdp,ycp,jagan mohan reddy,tirumala tirupati,amaravati,pavan tour,pavan padayatra,naredra modi,ttd jewllery issue,pink daimond,tirumala temple jewellery,pavan twitter,pavan twitter followers,pavan twitter account,పవన్ ట్విట్టర్,pavan kalyan twitter account,pavan survi twitter,pawan fans twitter,twitter pavan chahal,sarah pavan twitter,barbara pavan twitter,massimo pavan twitter,pavan twitter comments pavan amara twitter,pavan kalyan twitter account name,molly pavan at twitter,tomi pavan at twitterandrea pavan twitter, alberto pavan twitter,pavan bansley twitter,pavan bahl twitter,pavan burugula twitter,twitter barbara pavan,beverly pavan twitter,pawan kalyan twitter comments,pavan chahal twitter,pavan chatha twitter,pawan chamling twitter,pavan kalyan twitter comments,chiara pavan twitter,twitter carol pavan,pawan kalyan twitter details,pavan dhaliwal twitter,pava

Related Post