మా అమ్మ‌ను తిడితే రేటింగ్ కు వాడుకున్నారు

news02 April 20, 2018, 9 p.m. political

Pawan kalyan called ban tv channels

హైద‌రాబాద్ః మూడు తెలుగు న్యూస్ చాన‌ల్స్ ను బ‌హిష్కరించండంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ పిలిపునిచ్చారు. అమ్మ‌లు, అక్క‌లు, చెల్లెల్లు, ఆడ‌బిడ్డ‌లు Tv5, Tv9, ABN న్యూస్ ఛాన‌ల్స్ ను బ‌హిష్క‌రించండంటూ ప‌వ‌న్ క‌ళ్యాన్ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ఈ చాన‌ల్స్ కు వ్యాపార‌మే ముఖ్యం కాని బందాలు, అనుబందాలు ముఖ్యం కాదంటూ ట్విట్ట‌ర్ లో రాశారు. వ్యాపారం కోసం దేనికోస‌మైనా దిగ‌జారుతార‌ని..వీరి ద్వారా ఎలాంటి స‌హాయాన్ని కూడా ఆశించ‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు.

Pawan called ban tv news channels

 త‌న మాతృమూర్తి ని న‌టి శ్రీహ‌రి అన‌రాని మాట అన్న‌ప్పుడు క‌నీస సింప‌తీ లేకుండా ఆ వీడియోను ప‌దేప‌దే వాడి రేటింగ్ కు వాడుకున్నార‌ని ఉద‌యం నుంచి ప‌వ‌న్ త‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేస్తూ వ‌స్తున్నారు.   Tv5 లో యాంక‌ర్ సాంబ‌శివ‌రావు.. సినీ న‌టుడు సోసాని కృష్ణ ముర‌ళి పాల్గొన్న చ‌ర్చా కార్య‌క్ర‌మంలో సిటీ ఇండ‌స్ట్రీలోని మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విదంగా మాట్లాడిన వీడియోను ప‌వ‌న్ ట్విట్ట‌ర్ లో రిపీట్ చేశారు.

 

 

tags: tv5, tv9,abn, news channels ban, pawan mother, sri reddy, allu aravind, allu arjun.

Related Post