ఏపీ ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇవ్వాలి డిమాండ్‌

news02 June 21, 2018, 11:17 a.m. political

t.g venkatesh

క‌ర్నూల్‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీ.జీ వెంక‌టేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ క‌నుక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. స్పెష‌ల్ స్టేట‌స్‌కు కేసీఆర్ స‌పోర్టు చేయ‌క‌పోతే తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రులు ఒక్క ఓటు వేయ‌ర‌ని వార్నింగ్ ఇచ్చారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తెలుగు వారున్నార‌నీ...వారంద‌రూ రాజ‌కీయ పార్టీల భవిత‌వ్యం ప్ర‌భావితం చేశార‌నీ...అలాగే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రుల ఓట్లు ఉన్నాయ‌ని...వారి మ‌ద్ద‌తు టీఆర్ఎస్‌కు కావాలంటే కేసీఆర్ ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌క త‌ప్ప‌ద‌న్నారు.
 

tg venkatesh and kcr

ఒక‌వేళ కేసీఆర్ క‌నుక ఏపీ ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే...కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు రెండు తెలుగు రాష్ట్రాల‌ను నిలువునా ముంచే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోదీ రెండు రాష్ట్రాల మ‌ధ్య డివైడ్ అండ్ రూల్ పాల‌సీని అమ‌లు చేసి...తెలుగు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డం ఖాయ‌మ‌న్నారు. త్వ‌ర‌లోనే పార్ల‌మెంట్ సెష‌న్స్ ఉన్నాయ‌ని...కేసీఆర్ ఏపీ ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేస్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. ఈస‌మ‌యంలోనే తెలుగు వారంతా ఒక్క‌టేన‌నే బ‌ల‌మైన సంకేతాలను కేంద్రానికి పంపాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. 

 

tags: t.g venkatesh hot comments on kcr,tg venkatesh,tg venkatesh house,tg venkatesh babu,tg venkatesh daughter,tg venkatesh photos,tg venkatesh iitm,tg venkatesh babu family,tg venkatesh assets,tg venkatesh business,tg venkatesh political career,tg venkatesh babu mp,tg venkatesh son tg venkatesh age,tg venkatesh affidavit,tg venkatesh address,tg venkatesh about pawan kalyan,tg venkatesh babu address, about tg venkatesh,tg venkatesh babu aiadmk,tg venkatesh babu house,tg venkatesh biography,tg venkatesh birthday,tg venkatesh biodata,tg venkatesh companies,tg venkatesh contact number,tg venkatesh caste,tg venkatesh cars,tg venkatesh companies in kurnool,tg venkatesh comments on pawan kalyan,tg venkatesh cast,tg venkatesh constituency,tg venkatesh chemical factory,tg venkatesh date of birth,tg venkatesh dob,tg venkatesh 2014 election results,tg venkatesh family tg venkatesh family photos,tg venkatesh factories,tg venkatesh family details,tg venkatesh soap factory,tg venkatesh full name,tg venk

Related Post