కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన హరిప్రియ నాయక్ పై రాళ్ళ తో దాడి

news02 May 4, 2019, 12:52 p.m. political

Stone felt on MLA haripriyanayak

ఖమ్మం : ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రల గ్రామం లో శాసన సభ్యురాలు హరిప్రియకు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ఆమె ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇటీవల ఆమె పార్టీ మారడం పై కాంగ్రెస్ శ్రేణులు అసహనం గా ఉన్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్ టిఆర్ యస్ శ్రేణుల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. రాళ్ళ దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలకు గాయలయ్యాయి. పోలీసులు భారీగా చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Stone felt on MLA haripriyanayak

tags: Telangana Congress MLA's, MLA joined in TRS, illandu MLA haripriyanayak address, illandu MLA, khammam MLAs, khamma election 2018, congress MLAs 2018, cm kcr, TRS joining, party firayimpulu

Related Post