మోదీ దేశానికి దిష్టి బొమ్మ

news02 Feb. 11, 2019, 8:16 a.m. political

babu

భారత దేశానికి అసమర్థ ప్రధానిగా నరేంద్ర మోదీ మిగిలారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మోదీ దేశానికి పెద్ద దిష్టి బొమ్మ అని తీవ్ర స్తాయిలో విమర్శించారు. వైసీపీ అధినేత వైస్ జగన్ లక్ష కోట్ల అవినీతిపరుడని 2014 ఎన్నికల ప్రచారంలో తిట్టిన మోదీ..  ఇప్పుడు తన ఒడిలోనే జగన్ ను కూర్చోబెట్టుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన మోదీ.. ఇప్పుడు అదే కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సంస్కారాన్ని, సంయమనాన్ని కోల్పోయారని చంద్రబాబు మండిపడ్డారు. ఓటమి భయంతో మోదీ దిగజారిపోయారని విమర్శించారు. 

babu

ఇక వెన్నుపోటు గురించి, ఫిరాయింపుల గురించి ప్రదాని మోదీ మాట్లాడటం దివాలాకోరుతనమని చంద్రబాబు అన్నారు. ఆడ్వాణీ కన్నీళ్లు, మురళీమనోహర్‌ జోషీ ముఖం చూస్తే మోదీ పొడిచిన వెన్ను పోటు గురించి తెలుస్తుందని చెప్పారు. భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఆత్మ ఎంత ఘోషిస్తోందో  ప్రజాస్వామ్య వాదులందరికీ తెలుసని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గోవా, మణిపూర్‌, కర్ణాటకలో మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఫిరాయింపులు, ప్రలోభాల గురించి మొత్తం దేశానికి తెలుసని ఘాటుగా సమాధానం చెప్పారు. ఫిరాయింపుల గురించి ప్రదాని మోదీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని 

tags: babu, cm babu, chandra babu, babu fire om modi, cm chandra babu fire on modi, babu fire on pm modi, chandra babu fire om pm modi

Related Post