క‌త్తి మ‌హేశ్‌కు...టెర్ర‌రిస్టుకు తేడా లేదు

news02 July 4, 2018, 2:07 p.m. political

jana reddy

హైద‌రాబాద్‌: సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేశ్ రాముడు,సీతాదేవిపై చేసిన కామెంట్స్‌పై సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌త్తి మాట్లాడే మాట‌లు స‌మాజంలో భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టేలా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. క‌త్తి వ్యాఖ్య‌లు స‌మాజంలో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం సృష్టిస్తాయ‌ని ... టెర్రరిస్టులకు క‌త్తి మ‌హేశ్‌కు పెద్ద‌గా తేడా లేద‌ని విమ‌ర్శించారు. స‌మాజంలో అల‌జ‌డులు సృష్టించేలా వ్య‌వ‌హ‌రిస్తోన్న క‌త్తిపై చ‌ట్ట‌రీత్య క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. 

katti mahesh

క‌త్తి కామెంట్స్‌పై విప‌రీత‌మైన ప‌బ్లిసీటి ఇస్తున్న మీడియాకు క్లాస్ తీసుకున్నారు జానా. సంస్కార‌హీనంగా మాట్లాడిన క‌త్తి గురించి రాయొద్దు...చూపించొద్ద‌న్నారు. జ‌ర్న‌లిజంలో ఇటువంటి వారిని సెన్సార్ చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. లేక‌పోతే సొసైటీలో అనారోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డి విచ్చితికి దారితీయొచ్చ‌న్నారు. 

rythu bandhu

ఇక ప్ర‌భుత్వం రైతు బంధు ప‌థ‌కాన్ని కౌలు రైతుల‌కు కూడా వ‌ర్తింప‌జేస్తే బాగుండేద‌న్నారు. స‌ర్కారు వ‌ద్ద కౌలు రైతుల‌కు సంబంధించిన గ‌ణాంకాలే స‌రిగా లేవ‌ని విమ‌ర్శించారు. ఎవరు ఏ పంట వేశారు...? సేద్యం ఎవరు చేస్తున్నారు..? అనేది రెవెన్యూ, వ్యవసాయ అధికారులు వివరాలు సేకరించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ప్ర‌భుత్వం ఆవిధంగా ఆర్డ‌ర్ చేస్తూ...ఉత్త‌ర్వులు ఇస్తే బాగుంటుంద‌న్నారు. అవ‌స‌ర‌మైతే కౌలు రైతుల‌ను ఆదుకునేందుకు స‌ర్కారు అఖిల ప‌క్షం మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుండేద‌ని సూచించారు జానా. 

tags: jana condenm on katti comments, jana class to media,jana comment on katti controversy comments,jana clp leader,jana congress party,jana reddy, nagarjunasagar,nalagoda dist,assembly,katti mahesh,movie critick katti, katti coments on rama,sita,jana reddy,jana reddy images,jana reddy son,jana reddy house,jana reddy congress,jana reddy date of birth,jana reddy songs jana reddy phone number,jana reddy video,jana reddy profile,jana reddy myneta,jana reddy age,jana reddy assets,jana reddy address,jana reddy affidavit,jana reddy house address,jana reddy office address,jana reddy election affidavit,reddy jana sangham aliabad,reddy jana sangham application form,jana reddy speech in assembly,jana reddy biography,jana reddy biodata jana reddy bahubali,reddy jana sangam bhavan hyderabad telangana,reddy jana sangha hostel bengaluru karnataka,kunduru jana reddy bio,reddy jana sangha bangalore,reddy jana sangham bangalore,reddy jana sangha polytechnic bangalore,reddy jana sangha college bangalore,kath

Related Post