భార్యను సంతృప్తి పరచని వ్యక్తి..

news02 Sept. 28, 2018, 8:41 a.m. sports

sania

పాకిస్ఠాన్ క్రికెట్ టీంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ లో పాక్ ఆటతీరుపై మండిపడుతున్న అభిమానులు.. బంగ్లా చేతిలో ఓడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ఇదే క్రమంలో పాక్ టీంలోని ఆటగాడు షోయబ్ అక్తర్ ను ఉద్దేశించి.. ఎవరైనా షోయబ్ ను అడగండి.. సోనియా ను ఇంప్రెస్ చేశాడేమో.. కనీసం తరువాతి టోర్నమెంట్ లోనైనా జట్టుకోసం ఆడతాడేమో కనుక్కొండి.. భార్యను సంతృప్తి పరచని వ్యక్తి నుంచి దేశం ఇంకేం కోరుకుంటుందని ట్విట్టర్ లో ఓ జర్నలిస్ట్ పోస్ట్ చేశాడు. 

sania

దీనిపై షోయబ్ అక్తర్ భార్య.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫైర్ అయ్యింది. ట్విట్టర్ లో కామెంట్ చేసిన జర్నలిస్ట్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు ట్విట్టర్ లో రిప్లే ఇచ్చిన సానియా.. అరే బెచారా... చాలా అమాయకుడిలా కనిపిస్తున్నాావు.. నువ్వు ప్రత్యేకమైన ఆసియా కప్ చూస్తున్నట్లు ఉంది అని ఘాటుగా స్పందించింది. సానియా కోపాన్ని చూసిన సదరు జర్నలిస్ట్ తాను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్ ను తొలగించాడు.

tags: sania, sania mirza, sania mirza fire on journalist, sania fire on pak journalist, sania mirza with akthar, sania mirza with husband

Related Post