సిఫార్సు చేసిన బీసీసీఐ

news02 April 26, 2018, 1:06 p.m. sports

bcci
బాంబే: ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌ ఆట‌గాళ్ల‌కు కేంద్ర స‌ర్కారు ఇచ్చే రాజీవ్ ఖేల్ ర‌త్న, ద్రోణాచార్య‌, ధ్యాన్ చంద్ అవార్డుల‌కు సంబంధించి క్రికెట్ క్రీడా రంగం నుంచి లిస్టును బీసీసీఐ ఖ‌రారు చేసింది. టీమిండియా కె్మిం కెప్టెన్ విరాట్ కోహ్లీకి రాజీవ్ ఖేల్ ర‌త్న‌,  మాజీ టీమిండియా కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు ద్రోణాచార్య, సునీల్ గ‌వాస్క‌ర్‌కు ధ్యాన్ చంద్ అవార్డులు ఇవ్వాల‌ని బీసీసీఐ కేంద్ర ప్ర‌భుత్వానికి సిఫార్సు చేసింది. ఈమేర‌కు బీసీసీఐ సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఈసారి త‌ము పంపిణ లిస్టును కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చేస్తుంద‌ని ఆయ‌న ఆశ‌భావం వ్య‌క్తం చేశారు. 

tags: bcci,cricket,vinodroy,centralgovernment,rahuldravid,kohili,gavskar

Related Post