గాడంగా హత్తుకున్న జంట

news02 Feb. 2, 2019, 9:17 a.m. sports

virat

స్పోర్ట్స్ పిల్లర్- ఎప్పుడూ ఒకరు క్రికెట్‌.. మరొకరు సినిమాలతో బిజీ బిజీగా ఉండే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, తన ప్రియమైన సతీమణి అనుష్కశర్మతో కలిసి న్యూజిలాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్ లోని ఓ అందమైన నీటి కొలు దగ్గర.. అహ్లాదకరమైన వాతావరణంలో అనుష్క, విరాట్ లు ఘఆడంగా హత్తుకుని తన్మయత్వంలో మునిగిపోయిన ఫోటోను విరాట్‌ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముందు కోహ్లీ ఫోటోను పోస్టు చేసిన కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. విరాట్, అనుష్క ల కౌగిలింత ఫోటోను అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. 

tags: virat, anushka, virat kohli, anushka sharma, virat anushka, anushka virat, virat anushka holiday tour

Related Post