నేటి నుంచే ఐపీఎల్..

news02 April 7, 2018, 9:06 a.m. sports

ipl

ముంబయి- క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌  (ఐపీఎల్)కు రంగం సిద్ధమైంది. ఈ రోజు నుంచి ఐపీఎల్‌ 11వ సీజన్‌ ప్రారంభం అవుతోంద. తొలి మ్యాచే అభిమానుల్ని ఉర్రూతలూగించడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్‌లోనే అత్యంత ఆకర్షణీయమైన, బలమైన రెండు జట్లు ఈ మ్యాచ్‌ లో పోటీ పడనున్నాయి. రెండేళ్ల నిషేధం పూర్తి చేసుకుని మళ్లీ లీగ్‌ లోకి అడుగు పెడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ తన సొంతగడ్డపై ఢీకొట్టబోతోంది. ఇక ఐపీఎల్ మ్యాచ్  ప్రారంభోత్సవాలు అంగరంగవైభవంగా.. అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ఐపీఎల్ మ్యాచ్ ల షెడ్యూల్....

ipl

 

Related Post