నాగార్జున సూపర్ హిట్ పాటకు అమల అదిరిపోయే డ్యాన్స్
సోషల్ మీడియాలో అమల డ్యాన్స్ వైరల్
స్పెషల్ రిపోర్ట్- అక్కినేని నాగార్జున ()Nagarjuna సినిమాల్లోని సూపర్ హిట్ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అందులోను హలోబ్రదర్ (Hello Brother) సినిమాలోని ప్రియరాగాలే పాట ఎంత ప్రజాధరణ పొందిందో అందరికి తెలుసు. ఇప్పుడు ఈ పాట గురించి చర్చ ఎందుకు అనుకుంటున్నారా ? అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్ లో అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో జరిగిన ఓ వేడుకలో, నాగార్జున భార్య, నటి అమల (Amala) డ్యాన్స్ చేసి అందరిని అలరించారు. నాగార్జున నటించిన హలో బ్రదర్ లోని ప్రియ రాగాలే గుండెలోన పొంగె ఈ వేల.. పాటకు అమల స్టెప్పులేశారు. అమల డ్యాన్స్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్స్ అమల డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. మరింకెందుకు ఆలస్యం.. మీరు కూడా అమల స్టెప్పులు చూసేయండి..
<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">నిన్న అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజ్ లో జరిగిన<br> NEO FIESTA 2K23 లో <br>చాలా ఏళ్ళ తరువాత అమల గారు డాన్స్
