హైదరాబాద్ రిపోర్ట్- మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ ఓటమికిగల కారణాలపై విశ్లేషన చేసుకుంటోంది. ఇందుకు సవాలక్ష కారణాలున్నా.. అందులో పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న తెలంగాణ భవన్ కు ఉన్న వాస్తు దోషం కూడా ఒక కారణమని బీఆర్ఎస్ నేతలు అధినేత కేసీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేసకుండా తెలంగాన భవన్ కు వాస్తు దోషాలను సరిచేసే పనిలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఈమేరకుబీఆర్ఎస్ రాష్ట్రకార్యాలయానికివాస్తుసరిచేయడంలోభాగంగాఈశాన్యంవైపుగేటునుపూర్తిస్థాయిలోతెరిచారు. ఇకపైఈగేటులోంచేనేతలరాకపోకలుసాగించనున్నారని చెబుతున్నారు.
బంజారాహిల్స్ లో ఉన్నతెలంగాణభవన్ ఉత్తరం దిక్కుగాఉంది. కార్యాలయంలోకివాహనాలు, నేతలు, కార్యకర్తలు, సామాన్యప్రజలులోపలికిప్రవేశించేందుకుగానుప్రధానగేటునుపడమరవాయవ్యదిశగాఉంటుంది. ఈ రోజు వరకు తెలంగాణ భవన్ కురాకపోకలన్నీఈగేటుద్వారానేసాగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరజయం తరువాత పార్టీ కార్యాలయానుకువాస్తుపరంగాసరికాదనేభావనతోతూర్పుఈశాన్యంవైపుఉన్నగేటునుపూర్తిస్థాయిలోసిద్ధంచేస్తున్నారు. ఈగేటునుఇంతకు ముందులాంఛనంగాఏర్పాటుచేసినా పెద్దగాఉపయోగంలో లేదు.
ఇక ఇప్పుడు వాస్తు దోషనివారణలో భాగంగా ఈగేటులోంచిరాకపోకలకుఅనువుగాఅన్నిఏర్పాట్లుచేస్తున్నారు. వాహనాలులోపలికివచ్చేందుకువీలుగాఆగేటువద్దర్యాంపును నిర్మిస్తున్నారు. అంతే కాదుతూర్పువైపు వాహనాలపార్కింగ్ అనువుగాఉంటుందనేఉద్దేశంతోఅక్కడేఏర్పాట్లుచేస్తున్నారు. మరోవైపుతూర్పుఈశాన్యంగేటుదగ్గరవీధిపోటునుదృష్టిలోపెట్టుకుని అక్కడలక్ష్మీనరసింహస్వామిఫోటోతోభారీఫ్లెక్సీనికూడాగేటుకుఏర్పాటుచేశారు. మరి ఈ వాస్తు మార్పులు ఏ మేరకు లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కలిసివస్తుందో చూడాలి అని అనుకుంటున్నారట నేతలు.