అంబేడ్కర్ జయంతి సందర్బంగా నివాళులర్పించిన సీఎం రేవంత్
హైదరాబాద్ రిపోర్ట్- డాక్టర్ దాదాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.